23 నుంచి 28 వరకు సంరక్షణ కేంద్రాల తనిఖీ: అదనపు కలెక్టర్

59చూసినవారు
23 నుంచి 28 వరకు సంరక్షణ కేంద్రాల తనిఖీ: అదనపు కలెక్టర్
హనుమకొండ జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలు కనీస ప్రమాణాలు పాటించాలనీ అదనపు కలెక్టర్ వెంకట రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరెట్లో జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 23 నుండి 28 వరకు జిల్లాలోని ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్