ఎమ్మెల్సీ బండా ప్రకాష్ కి వినతిపత్రం అందజేత

575చూసినవారు
ఎమ్మెల్సీ బండా ప్రకాష్ కి వినతిపత్రం అందజేత
తెలంగాణ ఎయిడ్స్ నియంత్రణ మండలి వరంగల్ జిల్లా ఉద్యోగలు ఆదివారం ఎమ్మెల్సీ డాక్టర్ బండా ప్రకాష్ ని కలిసారు. తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. స్పందించిన బండా ప్రకాష్ సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు కు ఫోన్ లో మాట్లాడుతానని, మీకు అపాయింట్ మెంట్ ఇప్పిస్తానని అన్నారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో డాక్టర్ మల్లేశం, రంజిత్ కుమార్, రామకృష్ణ, రమేష్ , శ్యామ్, రాపర్తి సురేష్ , రాము తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్