హన్మకొండ గోపాల్పూర్ లోని బాలానగర్ కాలనీ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఎస్ ఎస్ ఎఫ్ గజనమండలి ఆధ్వర్యంలో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ పూజకు శోభ, సింధుజ, హిందూజా, శోభారాణి, శారద, మమత, సంధ్య, మంజుల, దివ్య, సాహితి, ప్రవళిక. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు విఘ్నేశ్వరుడికి విశిష్ట పూజలు చేశారు. అర్చకులు వేద మంత్రాల నడుమ కుంకుమ పూజ జరిపారు.