వర్ధన్నపేట ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ

78చూసినవారు
వర్ధన్నపేట ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేసిన ఎస్ఎఫ్ఐ
ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని వర్ధన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు కేఆర్ నాగరాజు కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6500 పైగా పెండింగ్లో స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ లు పెండింగ్ లో ఉన్నాయి అని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్