గణపతి ఆలయంలో శమీ పూజ

272చూసినవారు
గణపతి ఆలయంలో శమీ పూజ
వరంగల్ జిల్లా కురవి శివనగర్ ప్రాంతంలోని గణపతి వారి ఆలయంలో సోమవారం దసరా పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన శమీ పూజను శ్రీరామ్ శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ సంగమ్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్