వరంగల్: రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సాగంటి మంజుల

50చూసినవారు
వరంగల్: రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సాగంటి మంజుల
బీసి రాజ్యాధికార సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (మహిళా విభాగం) గా హన్మకొండ గోపాలపురానికి చెందిన సాగంటి మంజులను నియమించినట్లు అధ్యక్షులు దాసు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసి అభ్యున్నతి కోసం బీసి బిడ్డగా మంజుల చేస్తున్న చైతన్యవంతమైన కార్యక్రమాలు తెలుసుకుని తనకి సముచిత స్థానం కల్పించినట్టు తెలిపారు.గురువారం ఎరగట్టు గుట్ట వద్ద తమ కార్యాలయంలో నియామక పత్రాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు

సంబంధిత పోస్ట్