ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిజెపి శ్రేణులు

54చూసినవారు
ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిజెపి శ్రేణులు
వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా అరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కడారి గూడెం గ్రామం బూత్ నంబర్ 224లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి పింగిలి సంపత్ రెడ్డి, బూత్ కమిటీ సభ్యులు కంజర్ల కనకయ్య, రూపురెడ్డి, యాదవ రెడ్డి, చెన్న రమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్