మడికొండ టెక్స్టైల్ పార్క్ గురించి అసెంబ్లీలో చర్చ

81చూసినవారు
మడికొండ టెక్స్టైల్ పార్క్ గురించి శనివారం అసెంబ్లీలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చర్చించారు. మడికొండ లో దివంగత సీఎం వైఎస్ 2009 లో అండ్ డెవలప్మెంట్ స్కీం క్రింద 364 మంది లబ్ధిదారులకు 60 ఎకరాలలో టెక్స్టైల్ పార్క్ కోసం భూమిని కేటాయించడం జరిగింది. అందులో భాగంగా తొలుత 164 మందికి లోన్లు అందించారు. 200 మందికి ఇంకా లోన్లు కాలేదు. మొట్టమొదటి టెక్స్టైల్ పవర్ లూమ్ క్లస్టర్ మడికొండలోనే ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్