హన్మకొండ: కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనున్న రాష్ట్రపతి ముర్ము

82చూసినవారు
హన్మకొండ: కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనున్న రాష్ట్రపతి ముర్ము
హన్మకొండ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొనున్నారు. శుక్రవారం మాదాపూర్ శిల్పకళా వేదికగా నిర్వహించే లోక్ మంతన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి 120 దేశాల నుంచి 1, 500 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్