కాజీపేట: బతుకమ్మ పండుగ.. బీద కుటుంబానికి సహాయం

65చూసినవారు
కాజీపేట: బతుకమ్మ పండుగ.. బీద కుటుంబానికి సహాయం
కాజీపేట మండలం మడికొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ ప్రతినెల ఒక బీద కుటుంబానికి సరిపడా బియ్యం పంపిణీ చేస్తూ బీద కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. అలాగే బుధవారం మడికొండ ఎస్బిఐ వీధికి చెందిన గుడికందుల మానస్విత రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ఆ కుటుంబానికి సరిపడా నిత్యవసర వస్తువులు అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్