సమావేశంలో పాల్గొన్న కొండేటి

67చూసినవారు
సమావేశంలో పాల్గొన్న కొండేటి
వర్ధన్నపేట నియోజకవర్గ గ్రేటర్ వరంగల్ 45, 46, 64 డివిజన్ల ముఖ్య కార్యకర్తల సమావేశం నియోజకవర్గ కన్వీనర్ ముత్తీరెడ్డి కేశవ రెడ్డి అధ్యక్షతన కడిపికొండ ఏ జి ఆర్ గార్డెన్ లో గురువారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు, బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ పాల్గొన్నారు. రాష్ట్ర విసృత స్థాయి కార్యవర్గ సమావేశ అజెండా ఆధారంగా డివిజన్లో చేయాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్