తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశానుసారం సోమవారం గ్రామంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల కళాశాల సిబ్బంది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.