ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

59చూసినవారు
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
హనుమకొండ ఐనవోలు మండల కేంద్రంలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని ఆలయంలో వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు బుధవారం నిర్వహించారు. అనంతరం వేద పండితులు స్వామివారి శేష వస్త్రాలను వేద మంత్రాలతో ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్