150 ఎమ్మెల్యే, 23 ఎంపీ సీట్లు గెలుస్తాం: లోకేశ్

76005చూసినవారు
150 ఎమ్మెల్యే, 23 ఎంపీ సీట్లు గెలుస్తాం: లోకేశ్
ఏపీలో ఎన్డీఏ కూటమిని ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తులు పెట్టుకున్నామని, తమది బలీయమైన కూటమి అని ఆయన అన్నారు. 175 ఎమ్మెల్యే సీట్లలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి 150కి పైగా, 25 ఎంపీ సీట్లలో 23 ఎంపీ సీట్లకు తక్కువ కాకుండా గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్