పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే

82చూసినవారు
పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని నల్లకుంట, గోరుగుట్ట తండాలలో గురువారం రెండు లక్షల రూపాయలు రైతు రుణ మాఫీ జరుగుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల పరిధిలోని జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్