హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల, గ్రామాల, డివిజన్లలోని సమస్యల మీద మరియు అభివృద్ధి పనుల మీద వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజుకి ఆదివారం స్థానికులు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి త్వరితగతిన తమ సమస్యలను మరియు అభివృద్ధి పనులను పూర్తి చేపిస్తానని వినతి పత్రం అందజేసిన వారికి హామీ ఇచ్చారు.