ఎమ్మెల్యే కి వినతి పత్రం అందజేత

76చూసినవారు
హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజుని హాసన్ పర్తి మండల పరిధిలోని పలు గ్రామాల ఆశ వర్కర్లు తమ సమస్యల అసెంబ్లీలో మాట్లాడి మాకు వేతనం వచ్చేలా కృషి చేయాలని ఎమ్మెల్యే కి వినతి పత్రం హాసన్ పర్తి మండల పరిధిలోని ఆశ వర్కర్లు సోమవారం అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అసెంబ్లీలో మీ గొంతుకై నేను కొట్లాడి మీ సమస్యల మీద కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్