వర్ధన్నపేట: రిసెప్షనిస్ట్ ని కొట్టిన అన్వర్

71చూసినవారు
వరంగల్ మామునూరులోని అయాన్ ఇన్స్టిట్యూట్ లో గత కొంతకాలంగా రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్న వివాహితను అన్వర్ తరచుగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పి సదరు నిండితుడితో మాట్లాడడానికి ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిన వారిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఇది గమనిస్తున్న పలువురు విద్యార్థులు ఆ వీడియోను చిత్రీకరించారు. సోమవారం ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందని తెలిసిన అన్వర్ పరారు అయినట్లు విద్యార్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్