వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో నేడు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పర్యటించనున్నారు. ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఈవిదంగా ఉన్నాయి.. 12 గంటలకు అన్నారం గ్రామంలో, 3 గంటలకు కల్లెడ గ్రామంలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారు. కావున ప్రజాప్రతినిదులు, స్థానిక నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.