భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో గల మడికొండ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లో మొక్కలను ఉపాధ్యాయ సిబ్బంది, పిల్లలకు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పొనగోటి వెంకట్ రావు, డివిజన్ లీగల్ యాక్షన్ కమిటీ సభ్యులు, కనకం రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.