వర్ధన్నపేట: ఆలయ నిర్మాణం కోసం ఎమ్మెల్యే కు విన్నపం

56చూసినవారు
వర్ధన్నపేట: ఆలయ నిర్మాణం కోసం ఎమ్మెల్యే కు విన్నపం
అయ్యప్ప స్వాములు మడికొండలోని శ్రీ మెట్టు రామలింగేశ్వర క్షేత్రంపై అయ్యప్ప దేవాలయం నిర్మాణం కోసం శనివారం ఉదయం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుని మరియు ఆయిల్ సీడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డిని కలిసి ఆలయ నిర్మాణం కోసం వినతిపత్రం సమర్పించినారు. ఈ కార్యక్రమంలో ఓర్సు యాకయ్య, మెట్టుగుట్ట చైర్మన్ పైడిపాల రఘు చందర్, దువ్వ శ్రీకాంత్, బైరి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్