డిసెంబర్ 4వ తేదీన జరగనున్న తన కుమారుడు చంద్రకాంత్ వివాహానికి ఆహ్వానిస్తూ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య పెళ్ళి కార్డు అందచేసారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఆనంద్ తదితరులతో కలిసి మంత్రుల ఆవాసంలో ఎర్రబెల్లికి కార్డు అందచేసారు.