ఘోరంగా కొట్టుకున్న వార్డ్ బాయ్, డాక్టర్ (వీడియో)

1551చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలి అత్రౌలీలో షాకింగ్ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోని డాక్టర్ కి మరియు వార్డ్ బాయ్ కి చిన్న గొడవా కారణంగా ఘోరంగా కొట్టుకున్నారు. వారిద్దరూ కిందపడి మరీ కొట్టుకున్నారు. ఈ కొట్లాటకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం, ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారిపై అధికారులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్