ఈ సెంట్రల్ జైళ్ల గురించి మీకు తెలుసా?

74చూసినవారు
ఈ సెంట్రల్ జైళ్ల గురించి మీకు తెలుసా?
ఢిల్లీలో ఉన్న తీహార్ జైలు భారతదేశంలోనే కాకుండా దక్షిణాసియాలోనే అతిపెద్ద జైలు క్యాంపస్. ఇది 1957లో స్థాపించబడింది. 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ జైలు క్యాంపస్‌లో 9 సెంట్రల్ జైళ్లు ఉన్నాయి. ఇందులో 5200 మంది ఖైదీలు ఉండగలరు. మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఎరవాడ సెంట్రల్ జైలు దేశంలోని రెండవ అతిపెద్ద జైలు. స్వాతంత్య్రోద్యమ సమయంలో మహాత్మా గాంధీ కూడా ఈ జైలులో శిక్ష అనుభవించారు. ప్రస్తుతం 3600 మంది ఖైదీలకు వసతి ఉంది.

సంబంధిత పోస్ట్