ప్రభాస్ 'కల్కి' టీం వార్నింగ్ నోట్

55చూసినవారు
ప్రభాస్ 'కల్కి' టీం వార్నింగ్ నోట్
భారీ బడ్జెట్‌తో ‘కల్కి’ సినిమాను తెరకెక్కిస్తుండటంతో లీకు వీరులకు వైజయంతి మూవీస్ వార్నింగ్ ఇచ్చింది. సినిమాకు సంబంధించిన కంటెంట్‌ను షేర్/లీక్ చేయడం కాపీరైట్ ఉల్లంఘన అవుతుందని వెల్లడించింది. సినిమాలోని సీన్స్, ఫొటోలు, ఫుటేజీ ఎవరూ షేర్ చేయొద్దని హెచ్చరించింది. అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రకటన విడుదల చేసింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు కల్కి ట్రైలర్ రిలీజ్ కానుంది.

సంబంధిత పోస్ట్