అక్కడ బ్లూ జీన్స్ వేసుకోవడం నిషేధం

66చూసినవారు
అక్కడ బ్లూ జీన్స్ వేసుకోవడం నిషేధం
బ్లూ జీన్స్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఉత్తర కొరియాలో మాత్రం ఈ కలర్ జీన్స్ వేసుకోవడానికి వీల్లేదు. నీలం రంగు తమకు శత్రుదేశమైన అమెరికాను గుర్తుకు తెస్తుందనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట. అలాగే మలేషియాలో ఎల్లోకలర్ దుస్తులు వేసుకోవడం నిషేధం. 2015లో ఈ దేశ ప్రజలు పసుపు రంగు టీ షర్టులు ధరించి అక్కడి ప్రధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీంతో అక్కడి ప్రభుత్వ సంస్థల్లో, స్థలాల్లో పసుపు రంగు దుస్తులను వేసుకు రావడాన్ని నిషేధించించారు.

సంబంధిత పోస్ట్