బిర్యానీ ఆకులతో షుగర్ మాయం: నిపుణులు

66చూసినవారు
బిర్యానీ ఆకులతో షుగర్ మాయం: నిపుణులు
బిర్యానీ ఆకులతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఫైబర్లు ఉంటాయి. వీటి వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్, కొలెస్ట్రల్ క్యాన్సర్‌కు కారణమయ్యే గుణాలను తగ్గిస్తుంది. లివర్, కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్