డీఎంకే ప్రభుత్వంపై మోదీ తీవ్ర విమర్శలు

56చూసినవారు
డీఎంకే ప్రభుత్వంపై మోదీ తీవ్ర విమర్శలు
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతిలో డీఎంకే మొదటి కాపీరైట్ కలిగి ఉందని, రాష్ట్రం మొత్తాన్ని దోపిడీ చేసిందని విమర్శించారు. ‘డీఎంకే తమిళనాడును పాత ఆలోచనలు, పాత రాజకీయాల్లో బంధించాలనుకుంటోంది. ఈ కారణంగా యువత ముందుకు వెళ్లే అవకాశం లేదు’ అని తెలిపారు. దీనిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, త్వరలోనే వారికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్