అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం: భట్టి

59చూసినవారు
అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం: భట్టి
TG: సీఎల్పీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కాంగ్రెస్ మంచిగా పని చేస్తోందని లబ్దిదారులు అంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ తదితర పథకాలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన పకడ్బందీగా పూర్తి చేశామన్నారు.

సంబంధిత పోస్ట్