కాంగ్రెస్ సర్కార్ కూలిపోతే మాకు సంబంధం లేదు: కిషన్ రెడ్డి

84చూసినవారు
కాంగ్రెస్ సర్కార్ కూలిపోతే మాకు సంబంధం లేదు: కిషన్ రెడ్డి
బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశం బీజేపీకి లేదన్నారు. వాళ్లు అంతర్గత కలహాలతో కాంగ్రెస్ సర్కార్ కూలిపోతే మాత్రం మాకు సంబంధం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారంటూ BRS నేతలు చేస్తోన్న వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ఉద్దేశం బీజేపీకి లేదని కుండబద్దలు కొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్