BRS నేతల సూచనలతో సెటిల్ మెంట్లు చేశాం: భుజంగరావు

65చూసినవారు
BRS నేతల సూచనలతో సెటిల్ మెంట్లు చేశాం: భుజంగరావు
BRS పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఇంటెలిజెన్స్ మాజీ ASP భుజంగరావు వాంగ్మూలం ఇచ్చారు. 'బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్మెంట్లు చేశాం. 2 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి భారీగా డబ్బు తరలించాం. టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తీసుకెళ్లాం. రియల్టర్ సంధ్యాశ్రీధర్ రావు రూ.13కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనేలా చేశాం. మాట వినకపోతే కేసులతో ఇబ్బంది పెడతామని హెచ్చరించాం' అని చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్