ఎక్కడా తాగు నీటి సమస్య రాకుండా చూడాలి: సీఎం రేవంత్

84చూసినవారు
ఎండాకాలం దృష్ట్యా తెలంగాణలో ఎక్కడా తాగు నీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. తాగునీటి సరఫరా విషయంలో జిల్లాల్లో వేసవి యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు నీటిపారుదల శాఖతో సమన్వయం చేసుకుంటూ తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్య, భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్లతో సీఎం సమీక్ష నిర్వహించి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్