మా స్టార్‌డమ్‌ను ఇంటి బయటే వదిలేస్తాం: జ్యోతిక

56చూసినవారు
మా స్టార్‌డమ్‌ను ఇంటి బయటే వదిలేస్తాం: జ్యోతిక
తమిళ స్టార్ హీరో సూర్య, జ్యోతిక గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ జంటకు ఫుల్ క్రేజ్ ఉంది. . ఈ క్రమంలోనే తాజాగా 'డబ్బా కార్టెల్' వెబ్‌సిరీస్‌తో పలకరించేందుకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న జ్యోతిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను, సూర్య స్టార్‌డమ్‌ను ఇంటి బయటే వదిలేస్తామని, ఇంట్లో పిల్లల పనులకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్