ప్రతినెలా జాబ్ మేళా నిర్వహిస్తాం: మంత్రి కోమటిరెడ్డి

79చూసినవారు
ప్రతినెలా జాబ్ మేళా నిర్వహిస్తాం: మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణలో ప్రతినెలా జాబ్ మేళా నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో మెగా జాబ్‌ మేళాను ప్రారంభించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. ఇటీవల మహాత్మాగాంధీ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్