కేసీఆర్‌ను జైలులో పెడతాం: CM రేవంత్

564చూసినవారు
కేసీఆర్‌ను జైలులో పెడతాం: CM రేవంత్
కేసీఆర్‌ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. 'ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటానని ఆయన అనుకుంటున్నారు. అలా ఊరుకోవడానికి నేను జానారెడ్డిని కాదు.. రేవంత్‌రెడ్డిని. ఎలాబడితే అలా మాట్లాడితే కేసీఆర్‌ను జైలులో పెడతాం. ఆయనకు చర్లపల్లి జైల్లో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇల్లు కట్టిస్తాం. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలి’ అని తుక్కుగూడ సభలో పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్