ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్

83చూసినవారు
ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్
తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రగతిశీల భావాలతో ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. బలహీన వర్గాలకు గత ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు మించి ఖర్చు చేయలేదని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.

సంబంధిత పోస్ట్