8,283 ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల

73716చూసినవారు
8,283 ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో 8,283 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి సంబంధించి గత నెల 5, 6, 11, 12 తేదీల్లో ప్రిలిమ్స్ ప‌రీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్ష ఫలితాలు వెల్ల‌డ‌య్యాయి. అభ్య‌ర్థులు https://bank.sbi/web/careers/crpd/clk-phase-1-2023 వెబ్‌సైట్ ద్వారా ఫ‌లితాలు తెలుసుకోవచ్చు. కాగా, ఫిబ్ర‌వ‌రి 25, మార్చి 4 తేదీల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్