అసెంబ్లీలో ఢిల్లీ సీఎం విశ్వాస తీర్మానం

80చూసినవారు
అసెంబ్లీలో ఢిల్లీ సీఎం విశ్వాస తీర్మానం
ఢిల్లీ అసెంబ్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తప్పుడు కేసులు పెట్టి ఇతర రాష్ట్రాల్లో పార్టీలను విచ్ఛిన్నం చేయడం, ప్రభుత్వాలను పడగొట్టడం మనం చూస్తున్నాం. మద్యం పాలసీ కేసు సాకుతో ఆప్ నాయకులను అరెస్టు చేయాలని వారు భావిస్తున్నారు. మా ఎమ్మెల్యేలు ఎవరు విడిపోలేదని, చెక్కుచెదరకుండా ఉన్నారని ఆయన అన్నారు. ఈ తీర్మానంపై శనివారం చర్చ జరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్