AIలో 50,000 మందికి శిక్షణ ఇస్తాం: విజయ్ కుమార్

53చూసినవారు
AIలో 50,000 మందికి శిక్షణ ఇస్తాం: విజయ్ కుమార్
జనరేటివ్ ఏఐ (కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని HCL టెక్నాలజీస్ సీఈవో విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఈ విభాగంలో 25,000 మందికి శిక్షణ ఇవ్వగా, మరో 50,000 మందికి ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 2024-25లో పరిస్థితులను బట్టి నియామకాలుంటాయని, ఇప్పటికైతే కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్