వారంలో పెళ్లి.. ప్రియుడితో వెళ్లిపోయింది (వీడియో)

1888చూసినవారు
బీహార్‌లోని జముయ్‌లో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. వర్ష కుమారి, ఉమేష్ ప్రేమలో ఉన్నారు. పెద్దలు మరో యువకుడితో ఆమెకు పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి మరో వారం రోజులు ఉందనగా ఆమె ప్రియుడితో లేచిపోయింది. వారిద్దరూ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ప్రేమ జంటను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో తమను విడదీస్తారనే భయంతో గట్టిగా కౌగలించుకున్నారు. దీంతో హైవోల్టేజ్ డ్రామా నెలకొంది.

సంబంధిత పోస్ట్