వామ్మో.. జాగ్వార్‌తో జలకాలాటలు (Video)

60చూసినవారు
జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా, మైక్రో బ్లాగింగ్ సైట్ Xలో అలాంటి వీడియో ఒకటి కనిపించింది. ఈ క్లిప్‌లో వేసవిలో వన్యప్రాణుల అవస్థలు చూడలేక ఓ మహిళ బాత్‌టబ్‌లో జాగ్వర్‌కు స్నానం చేయిస్తోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. గతంలో షాంపూతో పాము స్నానం చేస్తున్న వీడియో కనిపించింది. ఈ వీడియో చూస్తే మీ కళ్లు బైర్లు కమ్మడం గ్యారెంటీ.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్