మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరుగుతున్నాయి. నిర్భయ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కామాంధులు బరి తెగిస్తూనే ఉన్నారు. తాజాగా ముంబైలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ 24 ఏళ్ల యువతిపై ఆమె సవతి తండ్రి రమేష్ (56) రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఆ యువతి రమేష్ కళ్లకు గంతలు కట్టి అతని ప్రైవేట్ పార్ట్స్‌పై కత్తితో దాడి చేసింది. పారిపోతుండగా.. వెంబడించి మరీ దాడి చేసింది.