ఎయిర్‌ రైఫిల్‌లో అర్జున్‌ బబూత ప్రపంచ రికార్డు స్కోరు ఎంత?

70చూసినవారు
ఎయిర్‌ రైఫిల్‌లో అర్జున్‌ బబూత ప్రపంచ రికార్డు స్కోరు ఎంత?
ఒలింపిక్‌ షూటింగ్‌ ట్రయల్స్‌ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌లో అర్జున్‌ బబూత ప్రపంచ రికార్డు స్కోరు 254 సాధించాడు. 2024, ఏప్రిల్‌ 25న ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో అతడు 2.8 పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్‌ రుద్రాంక్ష్ను ఓడించి విజేతగా నిలిచాడు. ఒలింపిక్‌ కోటా విజేత అయిన అర్జున్‌, దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌ రికార్డు 253.7ను అధిగమించాడు.

సంబంధిత పోస్ట్