డీహైడ్రేషన్ అంటే ఏమిటి?

566చూసినవారు
డీహైడ్రేషన్ అంటే ఏమిటి?
ప్రతి జీవికి పీల్చేగాలి తర్వాత అత్యంత అవసరమైంది నీరే. మనిషి ఏమీ తినకుండా ఎనిమిది వారాల పాటు బతుకగలడు. కానీ అన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా వేళకు నీళ్లు కచ్చితంగా తాగాలి. మానవ శరీరంలో మూడింట రెండు వంతులు నీటితో కూడి ఉంటుంది. శరీరం తీసుకునే దానికంటే ఎక్కువ నీటిని కోల్పోయినప్పుడు ఏర్పడే పరిస్థితిని డీహైడ్రేషన్ అంటారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలకే ప్రమాదం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్