ఈ రహస్య కలయిక దేనికోసం రేవంతూ?: KTR

84చూసినవారు
ఈ రహస్య కలయిక దేనికోసం రేవంతూ?: KTR
ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో తనపై ఏసీబీ కేసు నమోదు చేయడంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'చేసేది లత్కోర్ పని కాబట్టే అసెంబ్లీలో ఫార్ములా-ఈ రేస్ పై చర్చ పెట్టమంటే.. పెట్టే దమ్ములేక రేవంత్ సర్కార్ పారిపోయింది. DEC 13న ఫార్ములా-ఈ కంపెనీ కో-ఫౌండర్ & చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగోను రేవంత్ కలిశారు. ఈ ఫోటోలను మీడియాకు ఎందుకు విడుదల చేయలేదు చిట్టి నాయుడు? ఈ రహస్య కలయిక దేనికోసం రేవంతూ?' అని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్