అగ్మెంటెడ్‌ రియాలిటీ ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్‌

61చూసినవారు
అగ్మెంటెడ్‌ రియాలిటీ ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్‌
యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే వాట్సాప్.. తాజాగా మరో గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో వాట్సాప్ అగ్మెంటెడ్ రియాలిటీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్‌ని ట్రాక్‌ చేసే వాబీఇన్ఫో తెలిపింది. ప్రస్తుతం ఏఆర్‌ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో పరీక్షిస్తుందని పేర్కొంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు వీడియో కాలింగ్‌లో అనేక ఎఫెక్ట్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్