స్క్రీన్ షాట్ ఫీచర్ తొలగించనున్న వాట్సాప్

65చూసినవారు
స్క్రీన్ షాట్ ఫీచర్ తొలగించనున్న వాట్సాప్
మెటా యాజమాన్యం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వాట్సాప్ DP స్క్రీన్ షాట్ ఫీచర్ ను వీలైనంత త్వరగా తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. DPని డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం ఇప్పటికే తొలగించారు. ఇక వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్