తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్ ఎప్పుడంటే..?

76చూసినవారు
తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్ ఎప్పుడంటే..?
తెలంగాణలో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభమవుతాయని విద్యాశాఖ ప్రకటించింది.విద్యాసంవత్సరం 229 పనిదినాలను కలిగి ఉంటుందని, ఆఖరి రోజు వచ్చే ఏడాది ఏప్రిల్ 23వ తేదీన ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నడుస్తాయి.SSC పరీక్షలు మార్చి 2025న నిర్వహించబడతాయి.

సంబంధిత పోస్ట్