డ్రగ్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా వదలొద్దు: సీఎం

81చూసినవారు
డ్రగ్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా వదలొద్దు: సీఎం
డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా సరే ఎంతటివారైనా ఉపేక్షించవద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గంజాయి, డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. డ్రగ్స్ అమ్మాలన్నా, ఆ పేరు ఎత్తాలన్నా భయపడేలా చేయాలని తేల్చి చెప్పారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్ టీమ్స్ ఏర్పాటు చేయాలని, తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలన్నారు.

సంబంధిత పోస్ట్