ఏడాదిలో ఏ దేశంలో వర్షం తక్కువగా పడుతోంది?

73చూసినవారు
ఏడాదిలో ఏ దేశంలో వర్షం తక్కువగా పడుతోంది?
చాలా దేశాలలో వర్షాకాలంలో కూడా తక్కువ వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. అలాంటి దేశాలు పెద్ద ఎడారుల్లో ఉన్నాయి. ఎడారి వాతావరణం కారణంగా అక్కడ వర్షాలు పడటంలేదు. ఇవి మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికాలో ఎక్కువగా ఉన్నాయి. వాటిలో ఈజిఫ్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాలు ఎప్పుడూ పొడిగానే ఉంటాయి. అందుకే ఈ దేశాలు నీటి వాడకంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. మనకు పెట్రోల్, డీజిల్ ఎంత కీలకమో..వారికి నీరు అంత ప్రాధాన్యం.

సంబంధిత పోస్ట్